Tuesday, May 22, 2012



సౌబాగ్య సుమా రాగా కుసుమములు
ప్రియురాలి పాదమును నిమిరిన అపరంజి పుష్పములు; మనము ఇరువురి చెవులో చెప్పుకున్న కబురులు

మనసు హిమబిందు స్వచ్చాతే గానీ ప్రేమతాపమున కరిగి నీరు ఆగునే గాని సుఖము లేదుగా
సుమము దురామునుండిన ప్రేమపోరటములో నలిగి సువాసన వెదజల్లి మత్తు ఇచ్చి తృప్తి నిచ్చునే

ఎదవిశ్వలోతులో దాగిన నువ్వు, ప్రేమపావురంబువు నువ్వు, గూటికి చేరి స్వేచావిస్వమునకు మరలి యెగిరి రాకపోతే ఎటులు ఉండగలదు ఈ విశ్వంబర;
ఎదురుచూపు హోరుగాలితో కన్నీటి జడివాన కురిపించుట తప్